ఇండియా నుండి డయల్ చేయండి (టోల్-ఫ్రీ)
డయల్ చేయండి 000 117. ప్రాంప్ట్ వద్ద, 866 292 5224 డయల్ చేయండి.
ఈ నెంబరుకు ముందు “1” డయల్ చేయనక్కరలేదు.
అంతర్జాతీయ పరిచయాల జాబితా కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి. మీ దేశం జాబితా కానప్పుడు, ఒక టెలిఫోన్ యాక్సెస్ కోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరియు డయల్ +1 866 292 5224
ఆన్ లైన్: www.ethicspoint.com
ఈ సంపర్క అనుసంధాన వేదికలు వారములో ప్రతిరోజు, ప్రతి రోజు 24 గంటలూ పనిచేయును.
టెలిఫోన్ ద్వారా, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించువారు తమ వివరములు తెలియబర్చనవసరములేదు.
టెలిఫోన్ చేయువారి నంబర్ ను గుర్తించు పరికరములను ఉపయోగించము.
కాంటాక్ట్ అజ్:
ప్రెష్టన్ D. వైనర్
ముఖ్య ఆచరణా విధేయత అధికార
Universal Corporation
9201 Forest Hill Avenue
Stony Point II Building
Richmond, Virginia 23235
(ప్రత్యక్ష లైన్) +1 804 254 1316
(ఆఫీస్) +1 804 359 9311
(ఇ మెయిల్ ) compliance@universalleaf.com
ప్రియమైన Universal కుటుంబసభ్యులారా:
Universaలో, మన పరిశ్రమ 100 ఏళ్ల విజయవంతమైన చరిత్ర మరియు నాయకత్వం గురించి మేము గర్విస్తున్నాం. మనం కొత్త అవకాశాలు మరియు కొత్త వ్యూహాలతో ఒక వైవిధ్యభరితమైన, గ్లోబల్ ఆగ్రి ప్రొడక్ట్స్ కంపెనీగా ఎదిగాం. రాబోయే 100 సంవత్సరాల్లో మనం ఏమి సాధించగలం అనే దాని గురించి ఉత్సుకతగా ఎదురు చూస్తున్నాము.
మన చరిత్ర మరియు మన భవిష్యత్తు అనేది న్యాయవర్తన పట్ల నిబద్ధతపై రూపొందించబడ్డాయి. మా ప్రధాన విలువలలో ఒకటిగా, న్యాయవర్తన అనేది మన ఎలా పనిచేస్తాం, మనం మన వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తాం మరియు మన ఆస్తులు మరియు సమాచారంతో ఎలా వ్యవహరిస్తాం అనే విషయంలో ముందుకు నడిపిస్తుంది. ఇది మన వ్యాపారాన్ని మరియు ఉద్యోగులను అవినీతి నుండి ఎలా రక్షించుకోవాలనే విషయంలో కూడా ముందుకు నడిపిస్తుంది.
న్యాయవర్తన పట్ల మన నిబద్ధత విషయంలో మీరు గొప్పగా గర్వపడాలి. ఇది మన కాంప్లయన్స్ కార్యక్రమానికి మూలస్తంభం, ఇది Universalలో భాగం కావడం అంటే ఏమిటో ప్రతిబింబిస్తుంది. మన గ్లోబల్ కాంప్లయన్స్ కార్యక్రమం మరియు న్యాయవర్తన పట్ల మన అంకితభావంపై దృష్టి పెట్టినందుకు మరియు మద్దతు ఇచ్చినందుకు మన కమ్యూనిటీలు, వాటాదారులు, ఖాతాదారులు మరియు ప్రతిఒక్కరికి మేం రుణపడి ఉంటాం.
మా వెబ్‌సైట్ యొక్క ఈ కాంప్లయన్స్ పేజీలో మీ కొరకు ముఖ్యమైన సమాచారం మరియు వనరులు ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి, మేం వాటిని మా వెబ్‌సైట్‌లో బహిరంగంగా అందుబాటులో ఉంచుతాం, తద్వారా ఎవరైనా వాటిని చూడవచ్చు మరియు Universalలో భాగం కావడం అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
భవదీయ,
Preston D. Wigner
ఛైర్మన్, ప్రెసిడెంట్ మరియు ముఖ్య కార్యనిర్వహాణాధికారి